US Responded to Washington Post on Pannun Murder Conspiracy |వాషింగ్టన్ పోస్ట్‌పై స్పందించిన అమెరికా

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రపై..వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన కథనంపై అమెరికా స్పందించింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం భారత్ తో నిరంతం కలిసి పనిచేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ….. అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. ఈ కేసులో భారత్ ఏర్పాటు చేసిన………… విచారణ కమిటీ కనుగొన్న అంశాల ఆధారంగా………… దిల్లీ బాధ్యతాయుతంగా వ్యహరిస్తుందని తాము భావిస్తు న్నట్లు చెప్పారు. ఈ కేసులో తాజా సమాచారం గురించి ఎప్పటికప్పుడు భారత్ ను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ కథనంపై…….. ప్రస్తుతం భారత్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. అంతకు మించి తాము దీనిపై వ్యాఖ్యానించలేమని……… వేదాంత్ పటేల్ అన్నారు. దీన్ని న్యాయశాఖకు వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. అమెరికాలో పన్నూపై జరిగిన.. హత్య కుట్రలో భారత్ గూఢచర్య సంస్థ రా అధికారి ప్రమేయం ఉందని… వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ కథనం వివాదాస్పదమవడంతో తాజాగా అమెరికా స్పందించింది.
————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
————————————————————————————————————-
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
————————————————————————————————————-
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
————————————————————————————————————

The Pulse of Washington D.C.

© 21st Century RTVX News