US Responded to Washington Post on Pannun Murder Conspiracy |వాషింగ్టన్ పోస్ట్‌పై స్పందించిన అమెరికా

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రపై..వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన కథనంపై అమెరికా స్పందించింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం భారత్ తో నిరంతం కలిసి పనిచేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ….. అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. ఈ కేసులో భారత్ ఏర్పాటు…

© 21st Century RTVX News