రాయచోటి లో టిడిపికి షాక్#shortsvideo #subscribe #ysrcp #hotnews

అన్నమయ్య జిల్లా రాయచోటిలో టిడిపి కి గట్టి షాక్ తగిలింది. వైసిపి మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు హబీబ్ ఖాన్ ఆధ్వర్యంలో టిడిపి కి చెందిన రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లా, మరో 30 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టిడిపిని వీడి రాయచోటి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి…

© 21st Century RTVX News